గత నెల కాలంగా చికిత్స ఆయన తన 88వ ఏటా ఈరోజు తుది శ్వాస విడిచారు ఆయన ముఖ్యంగా గాజా ఇజ్రాయిల్ మధ్య శాంతి వికసించాలని కోరుకునేవారు. 8వ శతాబ్దం తరువాత మొదటి లాటిన్ అమెరికా దేశస్థుడు. ఆయన ఎల్లవేళలా ప్రపంచ దేశాల మధ్య శాంతి మరియు సౌభ్రాతృత్వం వికసిల్లాలని ఆకాంక్షించేవారు. ఆయన మృతి పట్ల పలు దేశాల నేతలు సందేశం అందించారు.