తెలుగు సినీ పరిశ్రమ నేడు చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులతో జరిపిన పెహల్గామ్ ఉగ్రదాడి పై నిరసన కార్యక్రమంలో బాగంగా కొవ్వొత్తుల ప్రధర్శనకు చిత్రపరిశ్రమ పిలుపు నిచ్చింది. కానీ ఈ ప్రధర్శనకు ఆధరణ కరువైనదన్న విషయం ఈ ప్రధర్శనతో తేటతెల్లమైనది.
అగ్ర హీరోలు, హీరోయిన్ లు, ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు, అదేవిధంగా మా అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి మంచు విష్ణు తో పాటు అగ్ర నటీ నటులైన మహేష్ బాబు, జూనియర్ యన్టిఆర్, నాని, రాజమౌలి లాంటి ప్రముఖులు పాల్గొనక పోవడం దేశం పట్ల వారికి కల చిత్తశుద్ది ఏలాంటిదో తేటతెల్లమౌతున్నది. కేవలం కలెక్షన్ల కొరకు మాత్రమే వీరికి చిత్త శుద్ది ఉన్నదని తెలుపుటలో ఏటువంటి సందేహం లేదని నిరూపితమైది, ప్రేక్షకులు ఇది గమనించి వారి సినిమాలను త్రిప్పికొట్టాలని కోరుతున్నాం.