రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఏనర్జీ ఉత్పత్తికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ తన IEC 2024 విజన్ లో బాగంగా 160 గిగా వాట్ విధ్యుత్ ను ఉత్పాధక లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గ్రీన్ ఏనర్జీలో ప్రపంచ పటంలో రాష్ట్రాన్ని అగ్రగామి గా నిలపాలని సంకల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో రోజు రోజు కి పెరుగుతున్న విధ్యుత్తు వినియోగం కారణంగా దీనికి ప్రత్యాణ్మయంగా సౌర, పవన, జల విద్యుత్ పైనే ఆధారపడనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో బాగంగానే మే16న రెన్యూ ఏనర్జీ కార్ప్ వారి 20వేల కోట్ల ప్రాజెక్ట్ పనులను అయిదు సంవత్సరాలలో పూర్తి చేసే విదంగా అనంతపురం జిల్లా నందు ఇది వరకే మంత్రి ప్రారంభించి యున్నారు.