స్వర్గీయ YS రాజశేఖర రెడ్డి గారి 76 వ జన్మదిన వేడుకలను ఘణంగా జరుపుకున్న పార్ఠీ కార్యకర్తలు మరియు పలువురు నాయకులు. అలాగే మాజీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి, తల్లి విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలసి ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద నివాలులు అర్పించడం జరిగినది.