గధ్ధర్ అవార్డ్ అందుకోనున్న పుష్పరాజ్

Share Now

తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కలాత్మక ప్రతిభకు ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డ్ లను 2024వ సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అందుకోనున్నారు, ప్రస్తుత తెలుగు చిత్ర సీమలో ఉత్తమ నటులలో ఈయన ఓకరు, ఏలాంటి పాత్రలో అయినా ఇట్టే ఓదిగి పోగల నటుడు. ఈయన నటించిన చిత్రం పుష్పా 2లో ఈయన నటనకు ఈ సంవత్సరానికి గాను ఉత్తమ నటుడు అవార్డు దక్కించు కున్నారు అలాగే కల్కి చిత్రానికి ఉత్తమ చిత్రంగాను, ధర్శకుడు నాగ వంశీ కి ఉత్తమ ధర్శకునిగా అవార్డు దక్కించు కున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *