తాజ్ మహల్ వద్ద అమెరికా ఉపాధ్యక్షులు….
అమెరికా ఉపాధ్యక్షులు J.D. VANCE గారు తమ నాలుగు రోజుల భారతదేశ మొదటి పర్యటనలో భాగంగా ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్ ను సకుటుంబ సమేతంగా సందర్శించినారు. అనంతరం వారు తన అనుభూతిని X సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేశారు