కాశ్మీర్ మరియు పంజాబ్ రాష్ట్రం లోని పలు ప్రాంతాలపై పాకిస్తాన్ ద్రోన్ మరియు శతజ్ఞులతో దాడులకు ప్రయత్నించగా సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్ వద్దనున్న S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టం. దీనికి ప్రతి దాడిగా భారత్ బలగాలు పాకిస్తాన్ లోని లాహోర్, కరాచి, ఇస్లామాబాద్ తో పాటు మరి కొన్ని నగరాలను ద్రోన్లు మరియు శతజ్ఞులతో మోత మోగించింది. ఈ దాడితో కరాచి నగరంలోని పోర్టు పూర్తిగా దగ్ధమైంది అలాగే లాహోర్ లోని పాకిస్తానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టం పూర్తిగా ధ్వంసం అయింది మరియు ఇస్లామాబాద్ లోని ప్రధానమంత్రి నివాసానికి అతి సమీపంలో భారత దేశం ప్రయోగించిన ద్రోన్ తో దాడి జరిగినది. ఈ దాడి తరువాత పాక్ ప్రధాన మంత్రి సురక్షిత ప్రదేశాలకు వెల్లినారు.

తదనంతర పరిణామాలతో భారత దేశ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ గారితో సమావేశమైన త్రివిధ దళాధిపతులు. ఇకపై పాకిస్తాన్తో పూర్తి స్థాయి లో యుద్ధానికి సన్నద్ధం కావాల్సినదిగా భారత సైన్యానికి దిశ నిర్దేశం చేసిన రక్షణ మంత్రి.