ఎస్ ఎస్ సి పబ్లిక్ ఎగ్జామ్ మార్చి 2025 కాను మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా అందులో 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనరు. ఉత్తీర్ణత సరాసరిన 81.14% శాతంగా నమోదైనది. రాష్ట్రంలో అత్యధికంగా పార్వతిపురం మన్యం జిల్లా విద్యార్థులు 93.90% ఉత్తీర్ణత
సాధించారు. మరియు రాష్ట్రవ్యాప్తంగా 1680 పాఠశాలల నుండి నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.