మైనింగ్ గద్ధల కన్ను, ఆరావలి పర్వతాలపై పడిందా…?

ఉత్తర భారతదేశానికి రక్షణ కవచంలా, పర్యావరణ ఊపిరితిత్తులుగా పిలువబడే ఆరావళి పర్వత శ్రేణుల భవిష్యత్తు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మైనింగ్…