ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన: మెల్‌బోర్న్ ప్రవాస భారతీయుల సదస్సులో భారత్ ప్రగతిపై ప్రశంసలు

మెల్‌బోర్న్:భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈరోజు మెల్‌బోర్న్‌లో జరిగిన భారీ ప్రవాస భారతీయుల (డయాస్పోరా) సదస్సులో పాల్గొన్నారు.…