అర చేతిని అడ్డు పెట్టి సూర్యుడిని, జగన్ జన సునామీ ని అధికార పార్టీ ఇక అడ్డుకోలేదా…?

మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన మొత్తానికి అదికార పార్టీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేసిందా?…