తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో ధర్నా

హైదరాబాద్ ధర్నా చౌక్, ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన వ్యవస్ధాపకురాలు కల్వకుంట కవిత…