అట్రాసిటీ యాక్ట్ పరిహార కుంభకోణం, దర్యాప్తు చేపట్టిన యూపీ ప్రభుత్వం

ఉత్తరప్రదేశ్‌: ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం కింద చెల్లిస్తున్న ఆర్థిక పరిహారాల దరఖాస్తులు, వాటి పంపిణీ తీరుపై సమగ్ర విచారణ…