ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్: చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సాయంత్రంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు, చెదురుమదురు ఘటనలు మినహా…