సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రక్షాలనకు జై కొడుతున్న జనం

Share Now

గుడ్ గవర్నెన్స్ పేరుతో ముఖ్యమంత్రి నారా చంధ్రబాబు నాయుడు చేపట్టిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రక్షాలన కార్యక్రమం పట్ల ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తపరుస్తున్నారు.

రిజిస్ట్రేషన్ల శాఖ అంటేనే నిలువెత్తు అవినీతికి ధర్పణం, చిన్న కాయితం రిజిస్ట్రేషన్ చేయాలన్నాకార్యాలయానికి ముడుపులు సమర్పించ వలసిందే. దీనికి అంతటకి డాక్యుమెంట్ వెండర్లే సమన్వయ కర్తలు. కొన్ని కొర్రీలు ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్ లకైతే ఏకంగా ప్యాకేజీలే ఉంటాయి , అదీ ఆస్తి విలువను బట్టి ఉంటుంది. ఇంతటి అవినీతి మయమైన డిపార్ట్మెంటును ప్రక్షాలన అంటే బృహత్తర సాహసమే కానీ చంద్రబాబు గారు లాంటి దూరధృష్టి కల అనుభవజ్ఞనుడుకి ఇలాంటివి వెన్నతో పెట్టిన విధ్య. దీనిపై ఓక పక్క NGO రాష్ట్ర సంఘాలతో సబ్ రిజిష్ట్రార్లు వత్తిడి తెచ్చినా అలాగే డాక్యుమెంట్ రైటర్ లు ప్రధర్శనలు చేసినా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి గారికి ప్రజలు హర్షధ్వానాలు వెల్లిబుచ్చుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *